సావేరి సాంస్కృతిక సంస్థ ‘పౌరాణిక పద్యనాటకోత్సవంలో’ భాగంగా ‘శ్రీరామ పట్టాభిషేకం’ పద్యనాటకం 22 ఏఫ్రిల్ 2011 జరిగింది
|
|
||||
Savera Art’s Kadapa Excellently Presented ‘Sri Rama Pattabhishekam’ verse Drama
ఆద్యంతం రసరమ్యం ‘శ్రీరామ పట్టాభిషేకం’
Andhra Pradesh State Cultural Department and Film, T.V. and Drama Development Organization has jointly celebrated Telugu Verse (Padya) Drama festival from 20th to 22nd April 2011 in Ravindra Bharathi. On 22nd April 2011 ‘Sri Rama Pattabhishekam’ has presented by Savera Arts Kadapa. Since 30 years Savera Arts Playing only verse Dramas based on Ramanayana and the Organizer Sri. Venkataih has made 3 parts and presented number of times in several places.
This ‘Sri Rama Pattabhishekam’ Drama has got a track record and won 2 Nos. of each Gold and Silver Nandi and 12 Nos. of branze Nandi’s from State Government. The Drama festival closing ceremony has presided by Sri. Balaramaiya Directed Board of Intermediate Education and Dr. K.V. Ramana Chary, Chief Secretary Revenue and Endowments Deportment has participated as Chief Guest, and other guests were Sri. Mallikarjuna Sharma, Sri. T. Subbaraidu and Samikhya Bharthi Satya Narayana.
In view of Savera Arts 30th Celebrations Sri. Venkatayya has felicitated all the dignitaries and his team.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, రాష్ట్ర చలన చిత్ర టి.వి. మరియు నాటక రంగం సౌజన్యంతో జరిగిన పద్యనాటకోత్సవాలలో 22 ఏఫ్రిల్ 2011 సాయంత్రం రవీంద్రభారతిలో సవేరా ఆర్ట్స్ కడప వారు ఎన్నో ప్రశంసలు పురస్కారాలు అందుకున్న ‘శ్రీరామ పట్టాభిషేకం’ నాటకాన్ని ప్రదర్శించారు.
ఈ నాటక నిర్వాహన, దర్శక బాధ్యతలు స్వీకరించిన వెంకటయ్య గారి ప్రతిభ నాటకంలో ప్రతి పాత్రధారి ఆంగికం, వాచకంలో ప్రతిబింబిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంచే 2 బంగారు నందులు, 2 వెండి నందులు, 12 కాంస్యనందులే కాక ఎన్నో పురస్కారాలని ప్రశంసలని వెంకటయ్య గారు వారి సవేరా ఆర్ట్స్ బృందం కైవసం చేసుకున్నారు. రామాయణ చరిత్రని మూడు ఘట్టాలుగా చేసి పద్య నాటకాలుగా మలిచి ఆంధ్రదేశం నలుమూలలా ప్రదర్శించిన సవేరా ఆర్ట్స్ వెంకటయ్య గారు సర్వధా అభినందనీయులు, 30 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సవేరా ఆర్ట్స్ కేవలం పద్యనాటకాలనే ప్రదర్శించడం చాలా విశేషం.
ఈ సందర్భంగా జరిగిన సభకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంచాలకులు బలరామయ్య గారు అధ్యక్షత వహించారు. రాష్ట్ర రెవిన్యూ, దేవాదాయ శాఖ చీఫ్ సెక్రటరీ డా.కె.వి.రమణా చారి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉప్పలూరి మల్లికార్జునశర్మ గారు, ప్రముఖ పారిశ్రామిక వేత్త టి.సుబ్బారాయుడు గారు, సమైక్య భారతి సత్యనారాయణ గారు సభలో విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సభలో పాల్గొన్న అతిథులు అంతా వెంకటయ్య గారిని ఆయన సవేరా ఆర్ట్స్ బృందం లోని కళాకారులను, తెర వెనుక కృషి చేసిన సభ్యులను వేయినోళ్ల ప్రశంసించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త టి.సుబ్బారాయుడు గారు ఈ సంస్థకి అందిస్తున్న ఆర్ధిక, హార్ధిక సహకారాలని కూడా ప్రశంసించారు.

No videos

Sree Rama Pattabhishekam Drama Show17
Sree Rama Pattabhishekam Drama Show10
Sree Rama Pattabhishekam Drama Show27
Sree Rama Pattabhishekam Drama Show18
Sree Rama Pattabhishekam Drama Show15
Sree Rama Pattabhishekam Drama Show12
Sree Rama Pattabhishekam Drama Show13
Sree Rama Pattabhishekam Drama Show16
Sree Rama Pattabhishekam Drama Show
Sree Rama Pattabhishekam Drama Show2
Sree Rama Pattabhishekam Drama Show20
Sree Rama Pattabhishekam Drama Show7
Sree Rama Pattabhishekam Drama Show21
Sree Rama Pattabhishekam Drama Show28
Sree Rama Pattabhishekam Drama Show6
Sree Rama Pattabhishekam Drama Show9
Sree Rama Pattabhishekam Drama Show19
Sree Rama Pattabhishekam Drama Show8
Sree Rama Pattabhishekam Drama Show14
Sree Rama Pattabhishekam Drama Show11
Sree Rama Pattabhishekam Drama Show5
Sree Rama Pattabhishekam Drama Show25
Sree Rama Pattabhishekam Drama Show3
Sree Rama Pattabhishekam Drama Show23
Sree Rama Pattabhishekam Drama Show26
Sree Rama Pattabhishekam Drama Show24
Sree Rama Pattabhishekam Drama Show4
Sree Rama Pattabhishekam Drama Show22