‘Sree Kala Niketan’ Organization 46th Anniversary Celebrated at Ravindra Bharathi ‘శ్రీకళానికేతన్’ సంస్థ 46వ వార్షికోత్సవం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది.
|
|
||||
‘Atma Geetham’ Drama Performed 18th April 2011 at Ravindra Bharathi
‘అత్మగీతం’ నాటిక రవీంద్రభారతిలో 18 ఏప్రిల్ 2011న ప్రదర్శించారు.
‘శ్రీకళానికేతన్’ సంస్థ 46వ వార్షికోత్సవ సందర్భంగా ‘అత్మగీతం’ నాటికను రవీంద్రభారతిలో 18 ఏప్రిల్ 2011న ప్రదర్శించారు. ఈ నాటకాని కోమలి కళాసమితి నల్గొండ వారు ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పల్లె ప్రజలు పడే తపనను ఈ నాటికలో స్ఫూర్తిదాయకంగా ప్రదర్శించారు. శిష్టా చంద్రశేఖర్ రచించిన ‘అత్మగీతం’ నాటకాన్ని ఎస్.ఎం.బాషా దర్శకత్వంలో సుమారు 40 మంది కళాకారులతో ప్రదర్శించారు.
తెలుగు నాటక దినోత్సవం సందర్భంగా ప్రముఖ రంగస్థల నటి కొమ్మాజోస్యుల ఇందిరను గారికి ‘జాగృతి – శ్రీ కలానికేతన్ కల్చరల్ అవార్డు 2010’ను బహుకరించారు. ఈ సభలో దేశిరాజు హనుమంతరావు స్మారక సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా డా.ఒ.శ్రీనివాస రెడ్డి, ముఖ్య అతిథిగా శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, విశిష్ట అతిథిగా శ్రీ జి.బలరామయ్య, ప్రత్యేక అతిథిగా శ్రీ టి.వెంకటరెడ్డి హాజరైనారు.

No videos

Sree Kala Niketan Organization 46th Anniversary5
Sri Deshiraju Hanumantarao Smaraka Magazine Released
Sree Kala Niketan Organization 46th Anniversary4
Atma Geetham Drama at Ravindra Bharathi2
Atma Geetham Drama Artists
Atma Geetham Drama at Ravindra Bharathi4
Atma Geetham Drama at Ravindra Bharathi5
Atma Geetham Drama at Ravindra Bharathi1
Atma Geetham Drama at Ravindra Bharathi6
Jagruthi Sree Kala Niketan Culturel Award Receives Smt Indira
Sree Kala Niketan Organization 46th Anniversary3
Sree Kala Niketan Organization 46th Anniversary
Sree Kala Niketan Organization 46th Anniversary1
Atma Geetham Drama at Ravindra Bharathi
Atma Geetham Drama at Ravindra Bharathi3
Smt Kommajosyula Indira & Her Husband