Telugu Drama Magazines - తెలుగు డ్రామా మ్యాగజైన్స్ »
Nataka Mukhanga Rachana Oka Parishilana Book Released on 16th April 2011 at Ravindra Bharathi నాటకాలలో ముఖాంగ రచన ఒక పరిశీలన పుస్తక ఆవిష్కరణ 16 ఏప్రిల్ 2011న రవీంద్రభారతిలో జరిగింది.
0
0
Mobile No: 0


Content Text Back to Menu
నాటకాలలో ముఖాంగ రచన-ఒక పరిశీలన పుస్తక ఆవిష్కరణ 

తెలుగు నాటక దినోత్సవ వేడుకలలో భాగంగా రవీంద్ర భారతీలో 16 ఏప్రిల్ 2011న వేమలి త్రినాథరావు రచించిన ‘నాటకాలలో ముఖాంగ రచన-ఒక పరిశీలన’ పుస్తకాన్ని రాష్ట్ర రెవెన్యూ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.వి.రమణాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. బిట్టు వేంకటేశ్వర్లు, రంగ స్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొన్నారు.

అభినయ మాథ్యమాల అధ్యాపకులు సుప్రసిద్ధ నాటక, టీవీ, సినీ నటులు మరియు ప్రయోక్త శ్రీ డి.ఎస్.దీక్షిత్ వేమలి త్రినాథరావు రచించిన ‘నాటకాలలో ముఖాంగ రచన-ఒక పరిశీలన’ పుస్తకాని విపులంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రముఖ రూప శిల్పి టి..ఆర్.అడబాల గారిని సన్మానించారు.

 
Content Photo Gallery Back to Menu
Content Youtube Links Back to Menu
Nataka Mukhanga Rachana Oka Parishilana Book Launched at Ravindra Bharathi -16th April 201
Own Videos Back to Menu
No videos