|
|
Abhinaya National Theatre Festivals 2012 on 17th Aug 2012 at Ravindra Bharathi రవీంద్రభారతిలో జరిగిన అభినయ ‘జాతీయ నాటకోత్సవాలు |
|
||||
Abhinaya National Theatre Festivals 2012 on 17th Aug 2012 at Ravindra Bharathi
రవీంద్రభారతిలో జరిగిన అభినయ ‘జాతీయ నాటకోత్సవాలు - 2012’
అభినయ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్’లో భాగంగా ‘వీరాంగన’ అస్సామీ నాటక ప్రదర్శన 17 ఆగష్టు 2012న రవీంధ్రభారతిలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఫిల్మ్, టీవీ, అండ్ థియేటర్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ డాక్టర్ ఆర్వీ చంద్రవన్ గారు పాల్గొన్నారు. మాడుగుల మాజీ ఎమ్మెల్యే కరణం గారు పాల్గొని కళాకారులను ప్రశంసించారు. ‘వీరాంగన’ అస్సామీ నాటక ప్రదర్శన, స్త్రీలు ప్రతి రంగంలో పురుషులతో సరితూగగలరని అనే సందేశామిచ్చిన ఈ నాటక ప్రదర్శన ఆహుతులను అలరించింది.
రాష్ట్ర ఫిల్మ్, టీవీ, అండ్ థియేటర్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ డాక్టర్ ఆర్వీ చంద్రవన్ గారు మాట్లాడుతూ నాటక రంగ అభివృద్ధి సంస్థను సాంస్కృతిక శాఖకు మారిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలను వెల్లడించినట్లు, నాటక రంగాభివృద్ది కొరకు ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చిన నెరవేరుస్తామని తెలిపారు. నాటక రంగ ‘నంది’ పారితోషికాన్ని పెంచనున్నట్లు, ఈ ఫెస్టివల్ లో ఎంపిక అయిన వారికి నంది అవార్డులు వచ్చేలా చూస్తామని అన్నారు.
రైల్వే ఎస్పీ డాక్టర్ ఎం.కాంతారావు గారు మాట్లాడుతూ నాటక కళాకారులకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని ఉపయోగించుకొని ఇంకా నాటక రంగాలను అభివృద్ధి చేయాలనీ తెలిపారు.
కార్యక్రమంలో ధర్మశ్రీ, అభినయ శ్రీనివాస్, నాటక దర్శకుడు గుణకర్ దేవ్ గోస్వామీ తదితరులు పాల్గొన్నారు.

No videos