|
|
Famous Drama Director & Writer B.P. Prasad Condolence Meeting on 18th June 2012 at Ravindra Bharathi రవీంద్రభారతిలో జరిగిన ప్రముఖ రంగస్థల నట దర్శకుడు, రచయిత బి.పి. ప్రసాద్ సంస్మరణ సభ |
|
||||
Famous Drama Director & Writer B.P. Prasad Condolence Meeting on 18th June 2012 at Ravindra Bharathi
రవీంద్రభారతిలో జరిగిన ప్రముఖ రంగస్థల నట దర్శకుడు, రచయిత బి.పి. ప్రసాద్ సంస్మరణ సభ
శ్రీ సత్యసాయి కళానికేతన్, సాంస్కృతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత బీపీ ప్రసాద్ గారి సంస్మరణ సభ 18 జూన్ 2012న రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్వీ రమణమూర్తి మాట్లాడుతూ రంగస్థలం పై నటులు వారి నటనాచాతుర్యంతో ఎంతో హృద్యంగా నటిస్తారని ప్రసాద్ తన దర్శకత్వ ప్రతిభతో ఎంతో మంది నటులను తీర్చిదిద్దారని అన్నారు.
నటుడు రజిత మూర్తి మాట్లాడుతూ ఎన్నో నంది అవార్డులు అందుకున్న ప్రసాద్ ప్రచారానికి ఎప్పుడూ ఇష్టపడేవాడు కాదని, ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. సౌమ్యుడు, నిగర్వి, నిబద్దత గుణగణాలు గలిగిన ప్రసాద్ మంచి వక్త అని అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెంగళూరు ప్రసాదం డాక్టర్ సత్యనారాయణ, మల్లాది భాస్కర్, మల్లాది గోపాలకృష్ణ, వేణునాథం, ఐపీఎస్ అధికారి దామోదర్ తదితరాలు విచ్చేశారు.

No videos

Famous Drama Director & Writer B P Prasad Condolence Meeting at Ravindra Bharathi
RV Ramana Murthy in B P Prasad Condolence Meeting at Ravindra Bharathi
Famous Drama Director & Writer B P Prasad Condolence Meeting at Ravindra Bharathi 2
Famous Drama Director & Writer B P Prasad Condolence Meeting at Ravindra Bharathi 3