|
|
Kinnera Adhunika Kavitha Mahotsavam on 22nd May 2012 at Ravindra Bharathi రవీంద్రభారతిలో ఘనంగా జరిగిన ‘ఆధునిక కవితా మహోత్సవం’
|
|
||||
Kinnera Adhunika Kavitha Mahotsavam on 22nd May 2012 at Ravindra Bharathi
రవీంద్రభారతిలో ఘనంగా జరిగిన ‘ఆధునిక కవితా మహోత్సవం’
రవీంద్రభారతిలో కిన్నెరా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తెలుగు వెన్నెల’ ఉత్సవాల్లో భాగంగా 22 మే 2012న ‘ఆధునిక కవిత్వం: దశ దిశ’ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా.కె.శివారెడ్డి ‘ఆధునిక కవిత్వం: దశ దిశ’ పై కీలకోపన్యాసం చేశారు. మనుషులు ఉన్నంతవరకూ కవిత్వం సజీవంగా ఉంటుందని, తెలుగు కవిత్వానికి లోటు రాదన్నారు. సామాజికంగా కవికి పెద్ద బాధ్యత ఉంటుందని తెలిపారు.
కవిత్వంలో ఆధునికత గురించి మాట్లాడుతూ కవిత్వం ఆవేశం నుంచి ఉద్భవిస్తుందని, ఆలోచించి, అనుభూతి చెందడం, భావసాంద్రతని కవి అనుభవిస్తూ, సమాజానికి కూడా అందజేయడం ద్వారా అది విస్తృత ను సాధించుకుంటుందన్నారు. కొత్తవారి నుంచి పాతవారు కవిత్వంలో ప్రేరణ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమాచార హక్కు చట్టం కమీషనర్ పి.విజయబాబు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా.ఎన్.గోపి, రాళ్ళబండి కవితా ప్రసాద్, దూరదర్శన్ పూర్వ సంచాలకులు పి.మధుసూదన్ రావు మాట్లాడుతూ ఆలోచింపజేసే శక్తి ద్వారా కవిత్వంతో స్పందించే లక్షణం కలుగుతుందని, సమాజ రుగ్మతలను రూపు మాపడానికి కవిత్వం ఎంతో అవసరం అన్నారు. సంప్రదాయ కవితా పునాది నుంచి ఆధునిక కవితా భవంతి ఆవిర్భవిస్తుందని, దశ, దిశా నిర్దేశాన్ని నిర్ణయించే శాసనకర్తలే కవులు అన్నారు. విశాల దృక్పథంతోనే ఆధునిక కవిత మరింత విస్తృతం కాగలదన్నారు. భాషపై అధికారం లేకుండా కవితాప్రయోగం కవికి మహాపరాధంగా భావించాలన్నారు.
ఈ కార్యక్రమానంతరం జరిగిన ‘విశిష్ట కవి సమ్మేళనం’ లో ప్రముఖ కవులు డా.అద్దేపల్లి రామమోహనరావు, డా.ద్వానా శాస్త్రి, శిఖామణి, ఆశారాజు, అరుణ, జ్వలిత, డా.వై.రామకృష్ణారావు, ఆచార్య ఫణీంద్ర, డా.వెనిగళ్ల రాంబాబు, నిశాపతి, చిమ్మపూడి శ్రీరామ మూర్తి, డా.దేవరాజు మహారాజు, సుగంబాబు, వడ్డేపల్లి కృష్ణ, ముకుంద రామారావు తమ కవితలలో అలరించారు.

No videos

Prof N Gopi Speech in Kinnera Adhunika Kavitha Mahotsavam
Telugu Vennela Kinnera Kavitha Mahotsavam Invitation Card 2
Kinnera Adhunika Kavitha Mahotsavam at Ravindra Bharathi 13
Kinnera Adhunika Kavitha Mahotsavam at Ravindra Bharathi 2
Kinnera Adhunika Kavitha Mahotsavam at Ravindra Bharathi 10
Kinnera Adhunika Kavitha Mahotsavam at Ravindra Bharathi
Kinnera Adhunika Kavitha Mahotsavam at Ravindra Bharathi 5
Telugu Vennela Kinnera Kavitha Mahotsavam Invitation Card 3
Dr Rallabandi Kavitha Prasad Speech in Kinnera Adhunika Kavitha Mahotsavam
Kinnera Adhunika Kavitha Mahotsavam at Ravindra Bharathi 12
Kinnera Adhunika Kavitha Mahotsavam at Ravindra Bharathi 8
Kinnera Adhunika Kavitha Mahotsavam at Ravindra Bharathi 11
Kinnera Adhunika Kavitha Mahotsavam at Ravindra Bharathi 3
Kinnera Adhunika Kavitha Mahotsavam at Ravindra Bharathi 6
Kinnera Adhunika Kavitha Mahotsavam at Ravindra Bharathi 4
Maddali Raghuram Speech in Kinnera Adhunika Kavitha Mahotsavam
Kinnera Adhunika Kavitha Mahotsavam at Ravindra Bharathi 7
N Gopi Speech in Kinnera Adhunika Kavitha Mahotsavam
Telugu Vennela Kinnera Kavitha Mahotsavam Invitation Card
Kinnera Adhunika Kavitha Mahotsavam at Ravindra Bharathi 9