పిఎంకేఎం సంస్థ ఆధ్వర్యంలో ఎస్.వి. రంగారావు గారి జయంతి నాటకోత్సవాలు 1, 2 & 3 జూలై 2012 తేదీలలో కడపలో జరుగును. పిఎంకేఎం సంస్థ ఆధ్వర్యంలో 5, 6, 7, 8 జూలై 2012 తేదిల్లో పొద్దుటూరులో, 12, 13, 14 అక్టోబర్ 2012 తేదిల్లో న్యూఢిల్లీలో నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ఉత్తమ ప్రదర్శనా పారితోషికం రూ. లక్ష ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు అత్తాకోడలు పోటీలు, చిన్నారులు నృత్య ప్రదర్శన పోటీలు ఉంటాయి.
Auto Play Video:Shri Y.K.Nageshwara Rao playing drama at Swami Vivekananda Birthday Celebrations part1

NEWS..! As it is Happening
1
2
3
4
5
6
7
8
9
10
»
»
VideoInfo:Y.K Nageshwar Rao speech at Yuva Kala Vahini Highly Observed Swami Vivekananda Jayanthi